E-PAPER

అలా చెప్పినందుకు నన్ను కేసీఆర్ పక్కన పెట్టారు..! కేసీఆర్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డీఎస్సీ వేయలేదని జనగామ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. విద్యాశాఖపై సమీక్ష చేపట్టేందుకు కనీసం గంట సమయం కూడా ఇవ్వలేదని విమర్శించారు.

 

విద్యాశాఖపై జరుగుతున్న నిర్లక్ష్యం గురించి కేసీఆర్‌ను అడిగినానని, ఆయన సీఎంగా ఉన్నా కనీసం ఈ విషయాలను పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఈ పరిణామాలన్నీ ఆనాడు సీఎంగా ఉన్న కేసీఆర్ తో పంచుకున్నానని, ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేవని చెప్పానన్నారు. దీంతో కేసీఆర్‌ నన్ను పక్కన పెట్టేశారన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram