E - PAPER

E-PAPER

నటుడు దర్శన్‌కు జైలులో రాజ భోగాలు..!

రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న కన్నడ స్టార్ హీరో దర్శన్ జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు బలం చేకూరేలా తాజాగా ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం పరప్పన అగ్రహారం సెంట్రల్ జైల్లో ఉన్న దర్శన్.. దర్జాగా ఓ ఛైర్‌లో కూర్చొని చేతిలో సిగరేట్ మరో చేతిలో గ్లాస్ పట్టుకొని స్నేహితులతో సరదగా గడుపుతున్నట్లు ఫొటోలో కనిపిస్తుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram