E-PAPER

‘కాంచన-4’పై అదిరిపోయే అప్డేట్..!

రాఘవ లారెన్స్ నటిస్తూ, దర్శకత్వం వహించిన కాంచన సీక్వెల్స్ ఎంతగా ప్రేక్షకులను భయపెట్టాయే ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. 2015లో కాంచన–3 రిలీజ్ కాగా ఆ చిత్రం చివరలో కాంచన-4 ఉంటుందని హింట్ ఇచ్చారు మేకర్స్. అయితే, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా కాంచన–4 రానున్నట్లు లారెన్స్ ప్రకటించాడు. కథ మొత్తం పూర్తైందని, మునుపటి కంటే ఎక్కువ భయపెడుతుందని తెలిపాడు. మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభంకానున్నట్లు సమాచారం.

Facebook
WhatsApp
Twitter
Telegram