E - PAPER

E-PAPER

అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన వ్యోమగాములు..

భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 6 నెలలకుపైగా విధులు నిర్వహించిన నలుగురు వ్యోమగాములు మంగళవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ ద్వారా ఫ్లోరిడా తీరం సమీపంలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో జలాల్లో వీరు కిందకు దిగారు. వ్యోమగాములు జాస్మిన్ మాగ్‌బెలి (అమెరికా), ఆండ్రియాస్ మోగెన్‌సెన్ (డెన్మార్క్), సతోషి ఫురుకవా (జపాన్), కాన్‌స్తాంటిన్ బొరిసోవ్ (రష్యా) వెలుపలికి వచ్చారు.

Facebook
WhatsApp
Twitter
Telegram