E-PAPER

త్వరలోనే టీడీపీ రెండో విడత జాబితా..

త్వరలోనే రెండో విడత అభ్యర్థుల జాబితాను టీడీపీ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 99 మంది అభ్యర్థులతో టీడీపీ మొదటి జాబితా విడుదలైంది. పొత్తుపై స్పష్టత రావడంతో రెండో జాబితా విడుదలపై చంద్రబాబు కసరత్తు చేపట్టారు. పి.గన్నవరం, కైకలూరు, తాడేపల్లిగూడెం, పెందుర్తి, కాకినాడ అర్బన్, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, కదిరి, మదనపల్లె, శ్రీకాళహస్తి వంటి స్థానాల్లో ఎవర్ని ఎంపిక చేయాలనే అంశంపై తర్జనభర్జన పడుతున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram