ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న చిత్రం వార్-2. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రపై కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా నటించనున్నట్లు తెలిసింది. గతంలో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారుక్ ఖాన్‌లు ఏజెంట్ పాత్రలో నటించి మెప్పించారు. వీటన్నింటికంటే భిన్నంగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందని సమాచారం. మార్చి 7న జపాన్‌లో హృతిక్ రోషన్ పరిచయ సన్నివేశాలతో చిత్రీకరణ ప్రారంభం కానుంది’’ అని తెలిసింది.