E-PAPER

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్..

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్దిదారులకు గుడ్ న్యూస్. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూ.3000 కోట్ల రుణాన్ని హడ్కో మంజూరు చేసింది. రుణం పొందేందుకు హౌజింగ్‌ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి తెలిపింది. 95,235 ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.3వేల కోట్ల హడ్కో రుణం మంజూరు చేసింది. గ్రామాల్లో 57,141, పట్టణాల్లో 38,094 ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కానున్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram