E-PAPER

ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ వాయిదా..?

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పేట్ల దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటంతో సినిమా విడుదల మరింత ఆలస్యం కానుందట. కాగా, ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.

Facebook
WhatsApp
Twitter
Telegram