E-PAPER

గ్రేటర్ హైదరాబాద్లో BRS కు షాక్

*🔴 BREAKING NEWS*

గ్రేటర్ హైదరాబాద్లో BRSకు షాక్..

హైదరాబాద్ :జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, *బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ BRS పార్టీకి రాజీనామా చేశారు.*
బీఆర్ఎస్ అధిష్ఠానం తనను పట్టించుకోవడం లేదనే ఆవేదనతో పార్టీ మారుతున్నానని ప్రకటించారు.
BRS పార్టీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.

Facebook
WhatsApp
Twitter
Telegram