E-PAPER

’గూఢచారి 2‘లో విల‌న్‌గా బాలీవుడ్ నటుడు.!

యువ నటుడు అడివి శేష్ నటిస్తున్న చిత్రం ‘G2’. హిట్ చిత్రం ‘గూఢచారి’కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదలకానుంది. ఈ సినిమాలో విల‌న్‌గా ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైన హిందీలోనూ ఈ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

Facebook
WhatsApp
Twitter
Telegram