E-PAPER

కొలను శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తాం.

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొలన్ శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై పలువురు బుదవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు.రాజీవ్ గృహకల్ప కు చెందిన
సుధాకర్, నవాబి ,దామోదర్, రవి, శ్రీను, పద్మ, రమేష్ ,లక్ష్మణ్, వరలక్ష్మి, గణేష్ ,వారి మిత్ర బృందం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కొలన్ శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజీవ్ గృహకల్ప కు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram