E-PAPER

ధనుష్, నాగ్ మూవీపై క్రేజీ న్యూస్..

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్, కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా షూటింగ్ రేపటి నుంచి గోవాలో జరగనుంది. 10 రోజులపాటు కొనసాగనున్న ఈ షెడ్యూల్లో ధనుష్, నాగార్జున పాల్గొంటారని సినీవర్గాలు తెలిపాయి. ఈ మూవీ షూటింగ్ ఇటీవల తిరుపతిలో జరిగింది. ఈ సినిమా కథ ముంబైలోని ధారావి ప్రాంతం చుట్టూ తిరుగుతుందని టాక్.

Facebook
WhatsApp
Twitter
Telegram