యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి పలు కీలక విషయాలను హీరోయిన్ రస్మిక తాజాగా ఓ ఇంటర్వ్యలో పంచుకుంది. తను చేసే ప్రతి పనిలో విజయ్ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. విజయ్ సలహా తీసుకకుంటానని, అది నాకు అవసరమని, ఏది మంచో, ఏది చెడో వివరిస్తాడని అన్నారు. అలా చెప్పడం బాగుంటుందని, వ్యక్తిగతంగా జీవితంలో అందరికంటే ఎక్కువగా విజయ్ సపోర్ట్ చేశారని రష్మిక చెప్పుకొచ్చింది.