E-PAPER

నేడు ఢిల్లీలో షర్మిల దీక్ష..

నేడు ఢిల్లీలో ఏపీ పీసీసీ చీఫ్ వై.ఎస్. షర్మిల దీక్ష చేయనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఢిల్లీలో ఉ.10గంటలకు దీక్ష చేయనున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram