E - PAPER

E-PAPER

H-1B వీసా ఫీజు భారీగా పెంపు..

నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుల ఫీజులను పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 వంటి వీసాల ఫీజులు పెంచుతున్నట్లు తెలిపింది. హెచ్-1బీ ఫీజు 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు, ఎల్-1 ఫీజు 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు, ఈబీ-5 వీసాకు 3,675 డాలర్ల నుంచి 11,160 డాలర్లకు పెంచుతున్నట్లు వెల్లడించింది. కొత్త వీసా ఫీజులు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని బైడెన్‌ సర్కారు స్పష్టం చేసింది.

Facebook
WhatsApp
Twitter
Telegram