E-PAPER

ప్రజలను వేధిస్తే వేటే: సీఎం రేవంత్..

ప్రజలను ఇబ్బంది పెట్టి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై చర్యలు తప్పవని తెలంగాణ సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు తోచిన నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదన్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లపై తనిఖీలు చేయటంపై సీఎం ఫైర్ అయ్యారు. డిస్కం డైరెక్టర్ ను తొలగించామని, ఎస్ఈని బదిలీ చేశామని భట్టి పేర్కొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram