E-PAPER

రంగారెడ్డి మహిళా కాంగ్రెస్ పార్టీ ఉపదక్షురాలుగా జ్యోతి భీమ్ భరత్..

రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గా జ్యోతి భీమ్ భరత్ నియమితులయ్యారు ఈ మేరకు మంగళవారం గాంధీ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీత రావు ,రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జయమ్మల ఆధ్వర్యం లో రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన జ్యోతి భీమ్ భరత్ కు నియామక పత్రం అందజేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram