E-PAPER

సలార్ పార్ట్ 2లో అఖిల్ అక్కినేని..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ మూవీ బాక్ల్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సందర్భంగా తాజాగా చిత్రబృందం మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. అయితే, ఈ సెలబ్రేషన్స్‌కి అఖిల్ అక్కినేని కూడా హాజరయ్యాడు. దీంతో సలార్ సీక్వెల్‌లో అఖిల్ నటించబోతున్నాడని, అందుకే మూవీ టీంతో ఫస్ట్ పార్ట్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడనే వార్తలు వైరల్ అవుతోన్నాయి. అంతేకాదు, దేవా తమ్ముడి పాత్ర అతడిదే అనే చర్చ కూడా నడుస్తోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram