E-PAPER

ప్రభాస్-మారుతి సినిమాపై ఇంట్రస్టింగ్ బజ్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతితో ఒక హారర్ థ్రిల్లర్‌ను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా మేకర్స్ ఫ్యాన్స్‌కి తీపి కబురు చెప్పారు. డిజిటల్ కటౌట్ లాంఛ్‌కి టైమ్ ఫిక్స్ చేశారు. జనవరి 15 ఉదయం 6:30 గంటలకి వెంప కాసి కోడి పందెం బరి పెడమెరం, భీమవరంలో లాంఛ్ చేయనున్నారు. ఒక డిజిటల్ కటౌట్‌ను లాంఛ్ చేయడం ఇదే తొలిసారి.

Facebook
WhatsApp
Twitter
Telegram