E-PAPER

యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ‘దేవర’ గ్లింప్స్..

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇటీవల విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ భారీగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. పాన్ ఇండియా లాంగ్వేజెస్‌లో విడుదలైన గ్లింప్స్ ఏకంగా 60 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నంబర్.1 స్థానంలో నిలిచింది.

Facebook
WhatsApp
Twitter
Telegram