E - PAPER

E-PAPER

టైమ్స్ స్క్వేర్‌లో రామమందిర వేడుక లైవ్ టెలికాస్ట్..!

జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రాణ పతిష్ఠ వేడుక ఘనంగా జరుగనుంది. ఈ వేడుకను దేశవ్యాప్తంగా ప్రత్యక్షప్రసారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. కాగా, ఈ కార్యక్రమం ఖండాంతరాల్లోనూ లైవ్ టెలికాస్ట్ కానుంది. న్యూయార్క్‌లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్‌లో ఈ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram