E-PAPER

ఇండియన్‌ నేవీ ఎపాలెట్స్‌ డిజైన్‌లో మార్పు..

ఇండియన్ నేవీకి చెందిన అడ్మిరల్స్ తమ భుజాలపై ధరించే ఎపాలెట్‌ల డిజైన్‌ను మార్చారు. రియర్ అడ్మిరల్, వైస్ అడ్మిరల్ మరియు అడ్మిరల్ ర్యాంక్ ఆఫీసర్ల ఎపాలెట్‌లలో మార్పులు జరిగాయి. కొత్త డిజైన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్ర నుండి ప్రేరణ పొందింది. భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఎపాలెట్ల మార్పును ప్రధాని మోదీ ప్రకటించారు. ఇది మన సుసంపన్నమైన సముద్ర వారసత్వానికి నిజమైన ప్రతిబింబమని నౌకాదళం పేర్కొంది.

Facebook
WhatsApp
Twitter
Telegram