E-PAPER

మరో భారీ మల్టీస్టారర్ మూవీ..

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అది కచ్చితంగా అభిమానులకు పండగే. ఈ నేపథ్యంలో షారుఖ్‌- చరణ్ కలిసి ఓ మూవీ చేయనున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ ఇద్దరు స్టార్లు ధూమ్ ఫ్రాంఛైజీ కోసం కలవబోతున్నారన్న వార్తే ఎంతో ఆసక్తి రేపుతోంది. ధూమ్-4 మూవీ కోసం షారుఖ్‌ ఖాన్, రామ్ చరణ్ కలిసి నటించనున్నారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ హడావిడి చేస్తున్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram