E-PAPER

జనవరి 26న 500 జిల్లాల్లో ట్రాక్టర్ పరేడ్..!

కేంద్రంలో మోడీ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ వచ్చే ఏడాది జనవరి 26న 500 జిల్లాల్లో ట్రాక్టర్లతో రైతులు పరేడ్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రైతు సంఘాల ఐక్య వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్‌కేఎం) ప్రకటించింది. న్యూఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు ముగిసిన వెంటనే ట్రాక్టర్ ర్యాలీ చేపడుతామని పేర్కొంది. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ట్రాక్టర్ పరేడ్‌ను విజయవంతం చేయాలని కోరింది.

Facebook
WhatsApp
Twitter
Telegram