E-PAPER

టెస్లా ఇంజినీర్‌పై రోబో దాడి..

టెస్లాలో పనిచేస్తున్న ప్రోగ్రామింగ్ ఇంజినీర్‌పై ఓ రోబో దాడి చేసింది. సాంకేతిక లోపాల వల్ల చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇంజినీర్ తీవ్రంగా గాయపడ్డాడు. టెస్లాకు చెందిన గిగా టెక్సాస్ ఫ్యాక్టరీ (ఆస్టిన్)లో రెండేళ్ల క్రితం ఈ ఘటన జరిగింది. తాజాగా విడుదలైన నివేదికలో ఈ విషయం బయటపడింది. గిగా టెక్సాస్ ఫ్యాక్టరీలో ఉన్న మూడు రోబోలను ఆఫ్ చేస్తుండగా.. ఒకటి ఇంజినీర్‌ను బలంగా పట్టుకుని అతడి వీపు, చేతులపై దాడి చేసింది. గాయాలతో ఆ ఇంజినీర్ తప్పించుకున్నాడు.

Facebook
WhatsApp
Twitter
Telegram