E-PAPER

గుడ్ న్యూస్.. సంక్రాంతిలోపు 200 కొత్త బస్సులు

సంక్రాంతిలోపు కొత్తగా మరో 200 డీజిల్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తోంది. వీటిలో ఫస్ట్ ఫేజ్‌లో రాబోయే వారం రోజుల్లో 50 బస్సులను ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు హైదరాబాద్‌‌లోని బస్ భవన్ ప్రాంగణంలో శుక్రవారం కొత్త లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ, ఎక్స్ ప్రెస్ బస్సులను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిశీలించారు. వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram