E-PAPER

ధోనీ పరువు నష్టం కేసు.. IPS అధికారికి జైలు శిక్ష..

భారత మాజీ కెప్టెన్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో న్యాయస్థానం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐపీఎస్ అధికారికి మద్రాస్ హైకోర్టు 15 రోజుల జైలు శిక్ష విధించింది. సంపత్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ధృవీకరిస్తూ జస్టిస్ ఎస్ ఎస్ సుందర్, జస్టిస్ సుందర్ మోహన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram