గ్యారెంటీ అప్పుల రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఏపీ టాప్ 5లో ఉన్నాయి. గత ఏడాది మార్చి నాటికి రూ. 1.71 లక్షల కోట్ల రుణంతో యూపీ మొదటి స్థానంలో ఉంది. రూ.1.35లక్షల కోట్లతో తెలంగాణ రెండోస్థానంలో నిలవగా, రూ.1.17లక్షల కోట్లతో ఏపీ మూడో స్థానంలో ఉంది. కాగా వివిధ కార్పొరేషన్ల పేరిట తెలంగాణ రుణాలను తీసుకుందని, రాష్ట్ర బడ్జెట్ అప్పు రూ.3.14 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది