కశ్మీర్ సమస్యలపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. కశ్మీర్ సమస్యలను భారత్-పాకిస్తాన్ దేశాలు చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని చైనా సూచించింది. కశ్మీర్ సమస్యలపై చైనా వైఖరి స్పష్టంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావోనింగ్ అన్నారు. కశ్మీర్‌లో శాంతి, స్థిరత్వాన్ని కాపాడాలన్నారు.