విశాఖ జనసేన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఎలాంటి భావోద్వేగాలకు దారి తీస్తుందో తెలియదు అని పేర్కొన్నారు.
విశాఖ ఉక్కు భావోద్వేగంతో కూడిన అంశం. ఇదే విషయాన్ని కేంద్ర పెద్దలకు చెప్పానని జనసేనాని అన్నారు.