E-PAPER

చన్నీటి స్నానం చేస్తే.. అద్భుత ప్రయోజనాలు..

చన్నీటిస్నానం.. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న నోర్‌పైన్‌ఫ్రైన్‌ను విడుదల చేస్తుందని నిపుణులు అంటున్నారు. చన్నీటి స్నానం చేయడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. చన్నీటి స్నానం శరీరా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని ఓ అధ్యయనం గుర్తించింది. చన్నీటి స్నానం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉండటంతో పాటు.. శరీరంలోని అన్ని అవయవాలకు ఒక క్రమపద్ధతిలో రక్తప్రసరణ జరుగుతుంది.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram