సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో మూవీపై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. రణ్ బీర్ యానిమల్ మూవీ ప్రమోషన్ లో మాట్లాడుతూ తాను చెప్పిన స్టోరీ మహేశ్ బాబుకు నచ్చిందన్నారు. అయితే వేరే కమిట్ మెంట్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని తెలిపారు. కాగా ప్రభాస్ సందీప్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ అప్డేట్ చెప్పారు. మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జూన్ నుంచి మొదలవుతుందన్నారు.