దుబ్బాకలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణతి రాలేదు.
ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణతి వచ్చిన దేశాలు అభివృద్ధి చెందాయి. దుబ్బాకతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. దుబ్బాకలోనే నా హైస్కూల్ విద్య సాగింది’ అని అన్నారు