ఏపీ గంజాయి, డ్రగ్స్‌కి స్థావరంగా మారిందని సీపీఎం నేతలు రాఘవులు, వి.శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల స్థాయి నుంచే మత్తుపదార్థాల వినియోగం వ్యాపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల నిషేధంపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పాలకుల ప్రణాళిక లోపం వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని నేతలు అన్నారు