విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్వర్వులు జారీ చేసింది. 2.27 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందని ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, శాఖల కార్యదర్శులకు స్థలం కేటాయించింది. కార్యాలయ, విడిది అవసరాలకు విశాఖలో స్థలం కేటాయింపుకు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.